పయనించే సూర్యుడు జూలై 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ . టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులు నాయుడు ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ . ధర్మాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.గురువారం మధ్యాహ్నం 3:00 గంటలకు, మండల కేంద్రమైన చేజర్ల ఎంపీడీఓ ఆవరణంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాము. ఈ సందర్భాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు మండలంలోని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు,అధికారులు . కూటమి కార్యకర్తలు సమన్వయంగా పాల్గొనాలని ఆహ్వానించడమైనది. మన్ననలతో, శుభాకాంక్షలతో ఈ వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకుందాం. అని ఈ కార్యక్రమానికి అందరూ నాయకులు కార్యకర్తలు యువకులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు