, పయనించే సూర్యుడు మార్చి 08 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం టేకులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దీప్తి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవంను జరిపించుకున్నారు.
అనంతరం అంగన్వాడి టీచర్స్, ఆశ వర్కర్స్ పంచాయతీ కార్యదర్శి దీప్తి కి శాలువ తో సత్కరించి సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ భద్రమ్మ, పద్మ, ఇందిరా, ఆశ వర్కర్స్ పద్మ, నాగమణి,మాధవి, అరుణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.