పయనించే సూర్యుడు న్యూస్ మక్తల్ జనవరి19... రంగారెడ్డి: జిల్లెలగూడ మరియు మీర్ పెట్ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో చందన చెరువు కట్టపై ఏర్పాటు చేసిన పండుగ సాయన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. వాకిటి శ్రీహరి , వివిధ హోదాల ప్రజా ప్రతినిధులు మరియు ముదిరాజ్ సంఘం పెద్దలు బంధు మిత్రులు. ఈ కార్యక్రమంలో వారు పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి, ముదిరాజ్ కండువా కప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ సాయన్న పెద్దోళ్లను కొట్టి పెదొలకు పెట్టిన మహనీయుడు అని ఆయన్ను కొనియాడారు