
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలం వాడి గ్రామం నుండి పచ్చనడుకుడ వరకు 4కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న పనులను ప్రారంభించిన వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి ,వాడి సర్పంచ్ రమ్య ప్రశాంత్ ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురిచేసిన ఈ రోడ్డును ఈరోజు సోమవారం రోజున ప్రారంభించడానికి కృషి చేసినటువంటి బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి కి అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈరోజు వాడి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం లో సర్పంచ్ రమ్య లింబాద్రి ఉపసర్పంచ్ గోలి లింబాద్రి మరియు వార్డ్ మెంబెర్స్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అంకం రమేష్, వేల్పూర్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బద్ద మహేందర్, జిల్లా బీసీ జనరల్ సెక్రెటరీ ఆర్ మహేందర్, మరియు పచ్చల నడుకుడా గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్,కాంగ్రెస్ నాయకులు కాశిరెడ్డి అశోక్, బొడ్డు నడ్పి నర్సయ్య, కాశం సాయి కృష్ణ, రెడ్డిల్ల సతీష్, బొడ్డు శ్రీధర్, అంకం మహేష్, బొల్లి మధు, బొమ్మిన మోహన్, మరియు వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
