పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామం ఫిబ్రవరి 28 తేదీ J.బస్వరాజ్ సర్ పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో మధ్వార్ గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ,మాజీ ఎంపిటిసి గాండ్ల రాములు, మాజీ ఎంపిటిసి బొంబాయి శంకర్,డాక్టర్ ఆశప్ప, సీనియర్ రిపోర్టర్ వడ్ల బాలరాజ్, వడ్ల సత్యప్ప, శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్,వెంకటేష్ గౌడ్ రామకృష్ణ ఆర్.ఎం.పి పంచాయతీ సెక్రెటరీ N.శ్రీను, లక్ష్మారెడ్డి,వడ్ల నరసింహులు వడ్ల రవి, కర్ని బాలరాజ్ రిపోటర్ ,అరికెరిసారప్ప, కర్నె శ్రీనివాసులు FA శివపోల్ల లక్ష్మయ్య ,j.శివ శంకర్ టీచర్ కుటుంబ సభ్యులు తదితరులు సన్మానించడం జరిగింది