పయనించే సూర్యుడు మే 24 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం జడ్ పి ఎచ్ ఎస్ సులానగర్ లో వృతంతర శిక్షణ సెంటర్ లో అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యం లో ఎం ఇ ఓ అజ్మీరా జగన్ అధ్యక్షతన 2025 పడవ తరగతి ఫలితాలలో మండల స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల టేకులపల్లి విద్యార్థిని వాంకుడోత్ శ్రీ హరిణి పవార్ తండ్రి పార్వతీ హథీరామ్ నాయక్ బొమ్మనపల్లి గ్రామం టేకులపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైనింగ్ సెంటర్ లోని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏం ఇ ఓ అజ్మీరా జగన్ టేకులపల్లి ప్రభుత్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు టి జి టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రమేష్ బాబు, విజయ నిర్మల, పూనం సారయ్య, ధరవత్ హరి నాయక్, మోతీలాల్ నాయక్, బన్సి లాల్, రామరాజు,రాంజీ,విష్ణు ప్రియ, రాథోడ్, రాధ, సుజాత, హరిప్రియ, పార్వతీ,మాన్సింగ్, రాంకిషన్, ఉగేందర్,సురేష్, నరేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.