పయనించే సూర్యుడు జనవరి 17 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా
మరిన్ని పదవులు అధిరోహించాలిపద్మశాలి సంఘం బలోపేతానికి కృషి చేయాలిసంఘటితం ఐక్యతే పద్మశాలీల బలం
దేవరకొండ నుండి అఖిల భారత స్థాయిలో
పద్మశాలి సంఘం నాయకులు
రాష్ట్రస్థాయిలో మరికొందరు
పద్మశాలీల సమస్యలను రాష్ట్రస్థాయిజాతీయస్థాయిలో తీసుకెళ్లాలిఘనంగా సన్మానించిన పట్టణ పద్మశాలి నాయకులుశిరందాసు కృష్ణయ్య ను ఏలే యాదయ్యను శాలువాతో సత్కరించిన మాకంచంద్రమౌళి
పద్మశాలీల సమస్యల పరిష్కారం కోసం దేవరకొండ పట్టణానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డలు జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నికై పద్మశాలీలకు మరిన్ని సేవలు అందిం చాలని ఆకాంక్షిస్తున్నట్లు పట్టణ పద్మశాలి సంఘం సోదరులు మాకం చంద్రమౌళి ఆధ్వర్యంలో ఇటీవల అఖిలభారత పద్మశాలి సంఘం కార్యదర్శిగా ఎన్నికైన ఏలే యాదయ్య ను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉ పాధ్యక్షులు సిరందాసు కృష్ణయ్య ను గురువారం ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఆధ్యాత్మిక సేవ లో తరిస్తున్న కృష్ణయ్య యాదయ్యలు . ఈ కార్యక్రమంలో ముసిని అంజన్ కుమార్ పున్న వెంకటేష్ నేత తదితరులు ఉన్నారు.