జనం న్యూస్ జూలై 7 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో తేదీ 7వ రోజున తెలంగాణ రాష్ట వ్యాప్తంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం లో పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని ఎం ఆర్ పి ఎస్ జెండా ఆవిష్కరిచడం జరిగింది మండల కేంద్రంలోని అన్నీ గ్రామాల్లో ఎం ఆర్ పి ఎస్ జెండా ఆవిష్కరించడం జరిగింది స్థానిక ఎస్సై నర్సింలుమండల ఇన్చార్జ్ ఆశనోళ్ల దుర్గా దాసు మాదిగ మరియు క కో ఇన్చార్జులు సవాల జగన్ మాదిగ.. స్వామి మాదిగ.ఆగని మల్లేశం మాదిగ. డప్పు శ్రీనివాస్. సిరిపురం రవి మాదిగ. మలుగాళ్ల నర్సింలు మలుగల మధు మాదిగ. ఎర్రోళ్ల నర్సింలు మాదిగ రాజపేట సంజీవులు మాదిగ బిక్షపతి మాదిగ మల్లేష్ మాదిగ. భరత్ మాదిగ. రాజు మాదిగ. బాలయ్య మాదిగ. విట్టల్ మాదిగ. శ్రీకాంత్ మాదిగ. దొబ్బల శేఖర్ మాదిగ మాసాపేట లక్ష్మణ్ మాసాపేట వెంకటేశంమాదిగ.. నాగేష్ రాజు. గోపాల్ మాదిగ. హనుమంతు స్వామి మాదిగ తదితరులు ముఖ్యులు పాల్గొన్నారు