
పయనించే సూర్యుడు అక్టోబర్ 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావు సింగ్
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మూల పోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కు సంబంధించి తేదీ 09-10-2025 నాడు పయనించే సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక లో వెలువడిన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం ఐటీడీవో ఆఫీస్ నుండి ఏటీవో అధికారి వచ్చి అట్టి పాఠశాల పరిసరాలను పరిశీలించి ఉన్నటువంటి హెచ్ఎం మరియు డిప్యూటీ వార్డెన్ ను డిప్యూటీ వార్డెన్ నుండి తొలగించి మరొకరిని డిప్యూటీ వార్డెన్ గా నియమించడం జరిగింది