Logo

పయనించే సూర్యుడు జాతీయ దిన పత్రిక వార్త కు స్పందన *చింతూరు డివిజన్ ఆదివాసి జేఏసీ చైర్మన్ జల్లి నరేష్ డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని సంబంధిత గిరిజనులకు కేర్ టేకర్ బాధ్యతలు అప్పగించిన చింతూరు బిఎస్ఎన్ఎల్ .ఓ అండ్ ఎం ఇంజనీర్ యర్రం కాశీకి ధన్యవాదాలు..