పయనించే సూర్యుడు రిపోర్టర్ పాండు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం వట్టిపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన బోయిని పాండు తండ్రి లింగమయ్య అను వ్యక్తికి దేశ రాజధాని ఢిల్లీలో 13/9/2025నడు అరుదైన గౌరవం దక్కింది ఉమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవ పురస్కార అవార్డుతో పాటు అరుదైన డాక్టరేట్ బిరుదు దక్కడం ఎంతగానో అభినందించాల్సిన విషయం అయితే తనదైన శైలిలో సేవా చేయడం అనే భావన తన చిన్నప్పటి నుంచి కలగడం వల్ల ఈరోజు డాక్టర్ తీసుకునే దాకా తీసుకొచ్చిందని తెలియజేయడం జరిగింది అయితే ఇదేవిధంగా అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని అవినీతి సమాజాన్ని మార్చడానికి వీలైనంతగా పోరాడుతానని తెలియజేయడం జరిగింది