ఒక కోటి 25 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు
పయనించే సూర్యుడు మార్చి 10 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మోదులగూడెంలో అంతర్గత సీసీ రహదారుల నిర్మాణం అంచనా విలువ 15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఇల్లందు మండలం రాగబోయిన గూడెం పంచాయతీ పరిధిలో అంతర్గత సీసీ రహదారుల నిర్మాణం అంచనా విలువ 20 లక్షల వ్యయం తో శంకుస్థాపన కార్యక్రమం, ఇల్లందు మండలం ఇంద్రనగర్ పంచాయతీ పరిధిలో అంతర్గత సీసీ రోడ్స్ మరియు డ్రైన్ ఇంద్రానగర్ హిందూ స్మశాన వాటిక నుంచి సత్యనారాయణపురం వరకు మెటల్ రోడ్డు అంచనా వ్యయం 38 లక్షలతో శంకుస్థాపన కార్యక్రమం, ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామపంచాయతీ పరిధిలో అంతర్గత సీసీ రోడ్స్ నిర్మాణం అంచనా విలువ 19లక్షతో శంకుస్థాపన కార్యక్రమం, ఇల్లందు మండలం చల్ల సముద్రం పంచాయతీ పరిధిలో అంతర్గత సిసి రహదారుల నిర్మాణం అంచనా విలువ 10 లక్షతో శంకుస్థాపన కార్యక్రమం, ఇల్లందు మండలం ఒడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం అంచనా విలువ 25 లక్షలతో శంకుస్థాపన చేసిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, నియోజకవర్గ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మెట్ల కృష్ణ, మాజీ ఎంపీటీసీలు పూణెం సురేందర్, పాయం కృష్ణ ప్రసాద్, తాటి బిక్షం, మూతి కృష్ణ, తాటి రాంబాబు, మాజీ సర్పంచులు పాయం స్వాతి, కల్తీ పద్మ, పాయం లలిత, కుంసోత్ రాము, తాటి చుక్కమ్మ, చాట్ల భాగ్యమ్మ, మండల అధ్యక్షులు పులి సైదులు, ఆర్ ఎం కిరణ్, కాకాటి భార్గవ్, యువజన నాయకులు బండి ఆనంద్,ఆముదాల ప్రసాద్,డి శివ, సప్పిడి ప్రవీణ్, ఆఫ్రిత్, ఎట్టి హరికృష్ణ, మంచాల సురేష్, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు