మధిర టౌన్ ఫిబ్రవరి 14 జనం న్యూస్ ప్రతినిధి.ఎన్ సుందర్ రావు మొదటిగా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో రెడ్డి కళ్యాణ మండపం నందు జరుగుతున్న ప్రముఖ న్యాయవాది వాసంశెట్టి కోటేశ్వరరావు మనుమరాలు అన్నప్రాసన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు .అనంతరం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లోని వినాయక ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న భీమవరం గ్రామానికి చెందిన కోట లోకేష్ అన్నయ్య కుమారుడు వివాహ రిసెప్షన్ వేడుకకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కోటా రాంబాబుహాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో PACS చైర్మన్ కటికల సీతరామి రెడ్డి, బొబ్బిల్లపాటి బాబురావు, క్రిస్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.