పయనించే సూర్యుడు మే 14 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండల కేంద్రంలోని మైండ్ బజార్లో ఉన్న దేవిశెట్టి రామయ్య ( అమ్మవారి శాల ) లో తెల్లకుల ( అరవింద్ వెడ్స్ జ్యోతి )వారి వివాహ కార్యక్రమానికి మరియు కంభగీరయ్య స్వామి సన్నిధి నందు వార్డ్ మెంబెర్ గజ్జి బాల పెద్దయ్య కుమారుడు (కమలాకర్ వెడ్స్ దీపిక ) వారి వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైస్సార్సీపీ సీనియర్ నాయకులు బొంబాయి రమేష్ నాయుడు , ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్. ఈ వివాహ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకట నాయుడు, అవుకు నాగరాజు, గొడ్డుమర్రి రామమోహన్, వార్డ్ సభ్యులు మేకల రామచంద్ర, పేరం పరమేశ్వర రెడ్డి,వల్లూరు వెంకట నాయుడ. కోట చౌదరి, చిట్టెం రెడ్డి బాల రెడ్డి,గొడ్డుమర్రి రాజకుమార్,గుర్రాల రాముడు, కిట్ట, నాగప్రసాద్, ప్రతాప్, సంజీవ, నారాయణస్వామి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.