పయనించే సూర్యూడు. సెప్టెంబర్. 15. జిల్లా ప్రతినిధి.
మున్నా ఖాన్. కొమురం భీం జిల్లా వాంకిడి మండలం లోని పాఠాగూడ. టీ. డబుల్యూ. పి. ఎస్. పాట శాలలో. మొక్కలు నాటే కార్యక్రమాన్ని. ప్రధానోపాధ్యాయులు. దస్రు. ఉపాధయ్యురాలు.సుభద్ర. పంచాయతీ సెక్రెటరీ. అన్నపూర్ణ. ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ పటేల్ పిల్లల. తల్లితండ్రులు.పలువురు గ్రామస్తులు. తదితరులు పాల్గొన్నారు.