
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
పాపిరెడ్డి నగర్ కాంటేస్టింగ్ అధ్యక్షులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మనం ఇంత సంతోషంగా,స్వేచ్ఛగా ఉన్నామంటే అలనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలితమే అని అన్నారు.భారతీయులం ప్రతీ ఒక్కరం వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీధర్ రెడ్డి అన్నారు.కార్యక్రమంలో పాపిరెడ్డి నగర్ సీనియర్ నాయకులు కేశిరెడ్డి హనుమంత రెడ్డి,చర్ల రామ కృష్ణా రెడ్డి,మాయ రాజయ్య,గడ్డం రాజేశ్వర్ రెడ్డి,దొడ్ల రామి రెడ్డి,సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, మాయ బాలనర్సయ్య,చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి, డాకురి అక్కిరెడ్డి,ఎడ్ల సంపత్ రెడ్డి,తడికల రాజీ రెడ్డి,వావిళ్ళ బుగ్గయ్య,మల్లేశ్ యాదవ్,శరత్ రెడ్డి,వీరన్న,రొండ్ల రవీందర్ రెడ్డి,సాయి బాబా,రమేష్ గుప్త,దొడ్ల సాయి రెడ్డి,మోహన్ రెడ్డి, చర్ల సత్యనారాయణ రెడ్డి,తిరుపతి రెడ్డి,స్వామి,రాజిరెడ్డి,నరహరి గౌడ్,రో0డ్ల మహేందర్ రెడ్డి, డాకురి రాజేందర్ రెడ్డి,మల్లికార్జున్,వెంకట్ రెడ్డి,లక్ష్మణ్ మెస్ట్రీ,జైపాల్ రెడ్డి,ఇంద్ర సేనా రెడ్డి,రాములు,మల్లారెడ్డి,భాస్కర్,శ్రీనివాస్ రెడ్డి,చంద్రారెడ్డి,వెంకటేష్,స్వామి,నాగరాజు,రవి,దామోదర్ రెడ్డి,నర్సింహులు,గోవర్ధన్ రెడ్డి,మహేష్,వెంకట్ రెడ్డి,రవి,కృష్ణా రెడ్డి,భాస్కర్,ప్రకాష్,సోమి రెడ్డి,రాజు మరియు ఇతర కాలనీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
