
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
శ్రీ మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థాన కమిటీ కొత్త అధ్యక్షుడిగా అల్లం రమేష్ యాదవ్ ని నియమించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి నగర్ కాన్టిస్టడు అధ్యక్షుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి రమేష్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆకుల వెంకటస్వామి, ప్రధాన అర్చకులు ప్రకాశ్ రావు, వెంకటేశు, ప్రభాకర్ చైర్మన్, భూపాల్ రెడ్డి వైస్ చైర్మన్, రాజి రెడ్డి, పర్వతాలు యాదవ్, శ్రీహరి యాదవ్, మురళీకృష్ణ పటేల్, గోవర్ధన చారి, సాయికుమార్ పటేల్, మాజీ అధ్యక్షులు శ్రీధర్ పటేల్, బాలు యాదవ్, నర్సింగరావు పటేల్, శ్రీలత పటేల్, అజ్జు, శ్రీకాంత్ యాదవ్, రాజా మీసా, గుండ్లకొండ బాలు, కిరణ్, రాజేష్, సుధాకర్, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అల్లం రమేష్ యాదవ్ దేవస్థాన అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.