పాలకొండ పయనించే సూర్యుడు ప్రతినిధి జీ రమేష్ ఫిబ్రవరి 4
పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక మరొకసారి వాయిదా పడింది సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి చైర్పర్సన్ ఎన్నిక కావాల్సిన ఘోరం లేకపోవడంతో నలుగురు సభ్యులు మాత్రమే హాజరవడంతో ఎన్నికను వాయిదా వేశారు దీనిని ఎన్నికల అధికారికి వివరించడం తర్వాత జరగబోతున్న ఎన్నిక ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందని వివరణ తెలియజేస్తామని తెలియజేశారు స్థానిక ప్రజలు చాలా సంతోషంగా స్వాగతించారు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర య కళావతి కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలైన ఆటంకాలు సృష్టించిన ఈ ఎన్నికకు వైసిపి వారే చైర్మన్ గా ఉంటారని మరొకసారి నిర్ధారించారు దీనిని పూర్తిస్థాయిలో పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీ చక్రం తిప్పడం జరిగింది.