పాలకొండ పయనించే సూర్యుడు ప్రతినిధి జీ రమేష్ ఫిబ్రవరి 3
పాలకొండ నగర పంచాయతీ చైర్ పర్సన్ ఎందవ రాధ కుమారి రాజీనామాతో ఖాళీ అయిన చైర్పర్సన్ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయబడినదిగా గుర్తించిన పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ జిల్లా కలెక్టర్ అనుమతి మేరకు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నికను ఈరోజు నిర్వహించ నిర్వహించడానికి తలపెట్టారు కానీ అనివార్య కారణాలతో ఈ ఎన్నికను రేపటికి పాలకొండ డిప్యూటీ కలెక్టర్ గారు వాయిదా వేయడం జరిగింది రేపు పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎవరు అనేది ప్రజల్లో ఉత్కంఠత నెలకొంది దీన్ని యొక్క పీఠముడి రేపు విపబోతున్నారు