పింఛన్ల సైట్ ఓపెన్ చేయాలి

పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 05. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
- వృద్ధులకు వితంతువులకు 4000 వికలాంగులకు 6000 ఎక్కడబిఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పొగడ పోతుంది
వైరా నియోజక వర్గం జూలూరుపాడు మండలంభారతీయ గోర్ బంజార పోరాట సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గ ప్రసాద్ నాయక్
ఈరోజు జూలూరుపాడు మండల సూపర్డెంట్ తాళ్లూరి రవి కి మెమరాండం అందించి అనంతరం వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు పించలకు అర్హులయిండి సైట్ ఓపెన్ అవ్వక వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే ప్రభుత్వం సైట్ ఓపెన్ చేసి మండల వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్క పింఛన్దారుడికి తక్షణమే పింఛన్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఇదేవిధంగా కొత్త పింఛన్దారులకు సైట్ ఓపెన్ అవ్వక వారు ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ అప్లై చేసుకుని ఎదురుచూసిన పరిస్థితులు చాలా ఉన్నాయి అయినా కానీ సైట్ ఓపెన్ అవ్వక వారికి పించనందుకా ఎన్నో ఇబ్బందులు పడ్డారు వారి ఆగ్రహానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది అదే పోకడ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు వితంతువులకు ఇప్పుడు ఉన్నటువంటి 2000 రూపాయల పింఛను కాకుండా 4000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా వికలాంగులకు ₹4,000 పింఛన్ కాకుండా 6000 రూపాయలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి ఇన్ని నెల అవుతున్న ఇంతవరకు ఏ ఒక్కరికి వారు హామీ ఇచ్చిన విధంగా పింఛన్లు ఇచ్చిన దాఖరాలు లేవని ఆయన అన్నారు ఇలానే మొండిగా ప్రభుత్వం వెళితే పింఛన్దారుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూడా గురికాక తప్పదు అని ఆయన అన్నారు
https://www.pstelugunews.com