పీఎం దన్ -దాన్య సమీక్షలో పాల్గొన్న బేతంపూడి పిఎసిఎస్ సంఘం డైరెక్టర్లు

- పయనించే సూర్యుడు అక్టోబర్ 11 (పొనకంటి ఉపేందర్ రావు )
- టేకులపల్లి మండలంలోపీ.ఎం దన్ -ధాన్య కార్యక్రమంలో పాల్గొన్న బేతంపూడి డైరెక్టర్లు కృషి పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగ, పశు సంవర్థక, మత్స్య మరియు ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టు క్రింద వెనుకబడిన వంద జిల్లాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంబోత్సవము చేయుట జరిగినది. అన్ని PACS సంఘాలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించుట జరిగినది. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు సంఘ డైరెక్టర్లు అయిన శ్రీ ఉల్లోజి ఉదయ్ , శ్రీ భుక్య బాలాజీ , దోర్నాల విజయ్ మోహన్ రావుసంఘ రైతులు, సంఘ సిబ్బంది మరియు IFFCO కంపెనీ వారి తరుపున శ్రీ కందుల ప్రేమ్ కుమార్ పాల్గొనడం జరిగినది.
https://www.pstelugunews.com