పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 20:-రిపోర్టర్ (కే. శివ కృష్ణ ) పరిశా వెంకటేష్, (16 Cavalary రెజిమెంట్) పిట్టల వారి పాలెం, గౌడ పాలెం వాస్తవ్యులు. నిన్న ఉదయం 11 గంటలకు రాజస్థాన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ లో బుల్లెట్ బ్యాక్ ఫైర్ అవడం చేత అకాల మృత్యువాత చెందారు.Suratgarh military హాస్పిటల్ నుంచి ఈరోజు వారి పార్థివ దేహం గుంటూరు BRO దగ్గరకు బై హెలికాప్టర్ వస్తున్నది.పరిశా వెంకట్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు మా బాపట్ల జిల్లా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జై గౌడ ఉద్యమం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తూ మీ బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జై గౌడ ఉద్యమ సీనియర్ నాయకులు బిసి జిల్లాసమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూని యన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు వ్యవస్థాపక బాపట్ల పట్టణ అధ్యక్షులు ఉప్పాల మురళి గౌడ్ బడుగు బలహీన వర్గాల నాయకులు మన్యం రవీంద్రనాథ్ నాయకులు దేవరపల్లి చెంచు బాబు బిసి నాయకులు చల్ల వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ కరాటి నేషనల్ ఛాంపియన్ శ్రావణ్ కుమార్ నాగయ్య ప్రముఖ రిపోర్టర్ పరిశా వెంకట్ పయనించే సూర్యుడు రిపోర్టర్ కే. శివ కృష్ణ బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం నాయకులు జై గౌడ ఉద్యమ నాయకులు తదితరులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు,