గొప్ప ఇస్లామిక్ ధార్మిక సభ
మస్జిద్ ప్రారంభోత్సవం మరియు ఖురాన్ కంఠస్థం పరిపూర్ణం చేసిన విద్యార్థులకు సన్మానం
పయనించే సూర్యుడు సెప్టెంబర్16
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన పెద్ద జామ మసీర్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రసంగిస్తూ ఈరోజు సంతోషకరమైన రోజు మన పట్టణంలో ఇంత పెద్ద హంగుతో తయారైన మసీదులో ఈ సభలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది గతంలో మన ముస్లిం పెద్దలతో నేను ఒక మాట ఇవ్వడం జరిగింది ఖబరస్థాన్ ప్రాంగణంలో మట్టి తోలు ఇచ్చే కార్యక్రమం నేను చేపడతానని మాటిచ్చాను అది తప్పకుండా నేను త్వరలో నెరవేరుస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది ఈ సభాముఖంగా చండ్రుగొండ మండలం మహమ్మద్ నగర్ అనే గ్రామంలో దత్తత తీసుకొని ఆ గ్రామ అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చి ఆ గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అశ్వారావుపేట లో ముస్లిం సోదరులకు ఆరోగ్యపరంగా ఎల్ వో సి పథకం కింద ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిన నన్ను వెంటనే సంప్రదించండి అంటూ మాట ఇవ్వడం జరిగింది దీనికి ముస్లిం సోదరులు సంతోష వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దల ఆహ్వానం మేరకు ప్రత్యేక ప్రార్థనలు పాల్గొనటం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులు పాల్గొన్నారు