
పయనించే సూర్యుడు: సెప్టెంబర్ 13 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా. (రిపోర్టర్ జిన్న అశోక్)
పెద్ద శంకరంపేట్ మేజర్ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ లు సరిగ్గా విధుల్లో ఉండక పోవడం తో కాళీ కుర్చీలే దర్శనం ఇస్తున్నాయ్ దీనిని అధికారులు పట్టించుకోవడం లేదు. పెద్ద శంకరంపేట్ మేజర్ గ్రామ పంచాయతీ లొ కంప్యూటర్లు ఉన్నా ఆపరేటర్లు లేని కారణంగా అవి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. అధికారులు స్పందించి కంప్యూటర్ ఆపరేటర్లు విధుల్లో వుండేటట్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు