పయనించే సూర్యుడు: ఆగస్టు 26 పెద్ద శంకరంపేట్ మండలం, మెదక్ జిల్లా. ( రిపోర్టర్ జిన్నా అశోక్ ) పెద్ద శంకరంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జ్ తాసిల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు శంకరంపేట మండల డీలర్ అధ్యక్షులు పత్రికా విలేకరులకు తెలుపుతూ గత ఐదు(5 ) ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు నెలలుగా రేషన్ బియ్యం కమీషన్ రానందున ప్రతినెల హమాలి చార్జ్ షాప్ ల కిరాయి అప్పులు చేసి ఇబ్బందుల పాలయ్యారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 17.200 మంది రేషన్ డీలర్లు ఉన్నారు వెంటనే తెలంగాణ గవర్నమెంట్ డీలర్స్ ఏ నెల కానెల కమిషన్లు వచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు కార్యక్రమంలో పేట మండలమాజీ డీలర్స్ అధ్యక్షులు పట్కరి పండరి పి వినోద్ కుమార్ నక్క సాయిలు శ్రీనివాస్ గౌడ్ సంగమేశ్వర్ అన్ని గ్రామాల డీలర్స్ పాల్గొన్నారు..