పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా.(రిపోర్టర్ జిన్నా)
ఉదయం 11:30 అయినా తెరుచుకొని కార్యాలయం పెద్ద శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీ ఈవో సరిగ్గా విధుల్లో నిర్వర్తించకపోవడం కాలి కుర్చీ తాళాలు వేసి ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.పంచాయతీలో కనీసం కంప్యూటర్ ఆపరేటర్ సరిగ్గా విధుల్లో ఉండకపోవడం కాళీ కూర్చులే దర్శనమిస్తున్నాయని దీన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉన్న అలంకారప్రాయంగా మిగిలిపోయాడు. దీనిపై అధికారులు స్పందించి తక్షణమే చర్య తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.