పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 11
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో పెద్దసీతన పల్లి గ్రామం బొడ్రాయి గూడెం రామన్నపల్లెం గ్రామంలో స్మార్ట్ రైస్ కార్డ్ పంపిణీ కార్యక్రమం లో రామన్నపాలెం పంచాయతీ సర్పంచ్ వెంకటలక్ష్మి కూటమి నాయకులు జనసేన విరామహిళా తీగల కవిత చింతూరు మండల ఉపాధ్యక్షులు తీగల రవి ప్రధాన కార్యదర్శి కారం దుర్గరావు సంయుక్త కార్యదర్శిలు పొడియం నాగార్జున సోడి వీరయ్య టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ శీలం తమ్మయ్య ఎస్కె జాఫర్ సచివాలయం సిబ్బంది అగ్రికల్చర్ అసిస్టెంట్ నవీన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జల్లి ఉదయ్ వెల్ఫర్ అసిస్టెంట్ రాము గ్రామస్తులు ఈ యొక్క కార్యక్రమం లో పాల్గొన్నారు