
పయ నించే సూర్యుడు జూన్ 15( ముమ్మిడివరం ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెన్ షాట్ ప్రతినిధి గుర్రం రాంబాబు మాతృమూర్తి గుర్రం గణపతిస్వర్గస్తులైన సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రిపోర్టర్స్ అధ్యక్షులు పెంట నాగ శ్రీనివాస్ శ్రద్ధాంజలి ఘటించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపినారు. వీరితో పాటు మాజీ ఎంపీపీ సలాది పుల్లయ్య నాయుడు, రాష్ట్ర సర్పంచుల సమైక్య కార్యదర్శి మాజీ సర్పంచ్ సలాధిబుచ్చిరాజు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి అంజిబాబు, మాజీ ఉప సర్పంచ్ అడపా మోహన్రావు, మింద గుదటి బాబి, గిడుగు వెంకట సత్యనారాయణ మూర్తి, రిపోర్టర్స్ సూరపరెడ్డి శ్రీరామమూర్తి, (శ్రీరామ్) కె.వి రామారావు, సత్తి ప్రసాద్, ఆంధ్రప్రభ రిపోర్టర్ కోరపు మురళి, కూర్మా వెంకటపతి, గ్రామ పెద్దలు స్నేహితులు ,బంధువులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు మహిళలు కీర్తిశేషులు గుర్రం గణపతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి రాంబాబుని పరామర్శించినారు.