పయనించే సూర్యుడు డక్కిలి మండలం ప్రతినిధి (గద్దల తేజ) జులై:14డక్కిలి మండలం కమ్మపల్లి హరిజనవాడ గ్రామ శివారులోని తోటల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు Si శివ శంకర్ తన సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించాను. ఈ రైడ్ సందర్భంగా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద ఉన్న రూ.3,200 నగదు మరియు పేకాటకు ఉపయోగించిన కార్డులను స్వాధీనం చేసుకున్నాం. వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతోంది.