
పయనించే సూర్యుడు గాంధారి 30/08/26భారత దేశానికీ ఒలింపిక్ లో బంగారు పథకం అందించిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజు ను దేశ వ్యాప్తంగా జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవమును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేట్ సంగం లో ఘనంగా జరిపినట్లు వ్యాయమ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు ఉదయము నుండి క్రీడా పోటీలు నిర్వహించారు బాల బాలీకలకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ధ్యాన్ చంద్ భారదేశానికి అందించిన క్రీడా స్పూర్తిని విద్యార్థులకు సూచించారుఆగస్టు 29 భారతదేశ హాకీ చరిత్రలో ఒక గొప్ప క్రీడా దిగ్గజం యొక్క పుట్టిన రోజును జరుపుకోవడం గొప్ప లో విషయం అన్నారు భారత హాకీ కి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో అయన చేసినా కృషి ఎంతో గొప్పది విద్యార్థులు,యువత క్రీడా లపై ఆసక్తి పెంచుకోవాలి ఆరోగ్యము గా క్రమశిక్షణగా జీవించలనేది ఈ రోజు మనకు ఇచ్చే సందేశం అని క్రీడాలు మనకు గెలుపుతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, టీం వర్క్,ఆత్మ విశ్వశాన్ని నేర్పిస్తాయి మేజర్ ధ్యానం చంద్ గారు 1905 ఆగస్టు 29 నా అలహాబాద్ లో జన్మించారు భారతదేశ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 1928,32,36 లో బంగారు పథకం అందించడం జరిగింది 1956 లో భరత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది అయన పుట్టిన రోజున భారత దేశం అంతటా క్రీడా దినోత్సవం జారుపుకుంటారు... కార్యక్రమమూలో ఇంచార్జి హెడ్ మాస్టర్ రవికుమార్ సత్యభూషన్ గోవర్ధన్ జైపాల్ గీత శైలజ పాల్గొన్నారుక్రీడా పోటీలు ఆడుతున్న విద్యార్థులు... జట్లతో ఉపాధ్యాయ బృందం