పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ మార్చ్ 3 తేదీ
తేదీ 05-03-2025 బుధవారం రోజు ఉదయం 10:00 గంటలకు జిల్లా పరిషత్తు గ్రౌండ్ హాలులో 18 కులాల చేతివృత్తుల వారికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పతాకంపై అవగాహన సదస్సు కార్యక్రమం ఉంటుంది ముఖ్యఅతిథిగా పాలమూరు MP
DK అరుణమ్మ గారు వస్తున్నారు కావున ఎవరైనా ఇయొక్క పతాకం గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే ఇక్కడికి రాగలరు అలాగే ఇంతవరకు ఆన్లైన్ చేసుకున్నవారు కూడా రాగలరు