గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హతీరం నాయక్ టీజీ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్
పయనించే సూర్యుడు మార్చి 5 టేకులపల్లి ప్రతినిధిపొనకంటి (ఉపేందర్ రావు) టేకులపల్లి బోడు గ్రామంలో సీనియర్ ఉపాధ్యాయులు పి. వెంకటేశ్వర్లు ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం P. వెంకటేశ్వర్లు గారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్ర పటానికి పూలతో సత్కరించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టీజీటీటీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి. హాథిరామ్ నాయక్ టీజీటీటీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లవత్ లక్ష్మణ్ నాయక్ వారి సంతాప సభలో వివిధ ఉపాధ్య సంఘా నాయకులు పాల్గొని వరిసేవలను కొనియాడారు వారు విద్యార్థులకు చేసిన కృషి సేవ చాలా గొప్పదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ మండల అధ్యక్షులు రామారావు టీజీటీటీఎఫ మండల అధ్యక్షులు పూల్ సింగ్ పి ఆర్ టి యు జిల్లా నాయకులు టి రవీందర్ ఎంఇఓ జి . జగన్ మండల అధ్యక్షులు అధ్యక్షులు జి మోతీలాల్ ఉపాధ్యాయులు నాగేశ్వర్రావు బాలాజీ భక్కయ సర్వన్ తులసిరామ్ భాస్కర్ భద్రయ్య రామస్వామి తదితరులు పాల్గొన్నారు