పయనించే సూర్యడు // ఫిబ్రవరి // 25 // కుమార్ యాదవ్.. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పట్టభద్రుల ఏమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ అదిలాబాద్,నిజామాబాద్, మెదక్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి నీ గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం రోజున వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో జోరుగా ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ నాయకులు పంజాల సతీష్, మాజీ సర్పంచ్ పానుగంటి మధుకర్, దుర్గం బిక్షపతి, చేపూరి రాజు, రాపర్తి కొండల్, రాపర్తి శ్రీనివాస్, రాపర్తి రవి తదితరులు పాల్గొన్నారు.