పయనించే సూర్యుడు గాంధారి 26/02/25 తేదీ 27.02.2025 న జరగబోయే ఉపాధ్యాయ మరియు గ్రాడ్యుయేషన్(పట్టభద్రుల) ఎమ్మెల్సీ ఎలక్షన్ లకి సంబంధించి ZPHS గాంధారి పోలింగ్ బూతులను పరిశీలించిన గాంధారి తహసీల్దార్ సతీష్ రెడ్డి మరియు ఎస్ఐ ఆంజనేయులు