పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లో ఏ డబ్ల్యు సి లో పోషణా పక్షంలో భాగంగాగురువారం జరిగిన ప్రోగ్రాం లో పరిశుభ్రత పై అవగాహన శిశువుల్లో ఇన్ఫెక్షన్ రాకుండా నివారించడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరియు పరిశుభ్రత గురించి శిశువుల తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించినారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ కె ఎం తార సర్కిల్ సూపర్వైజర్ బి నిర్మల అంగన్వాడి టీచర్ వై పద్మావతి పిల్లల తల్లిదండ్రులు హాజరైనారు