పయనించేసూర్యుడు ఏప్రిల్ 17 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి పెగల్లపాడు గ్రామపంచాయతి రైతువేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమానికి గురువారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భిణీలకు శ్రీమంతం మరియు మూడు సంవత్సరములు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, నియోజకవర్గం నాయకులు కోరం సురేందర్, ఎస్. ఐ రాజేందర్ ,ఎంపీడీఓ రవీందర్, ఎంపీవో గణేష్ గాంధీ, సీడీపీఓ మంగతాయారు,
సూపర్ వైసర్స్,అంగన్వాడీ టీచర్స్, నాయకులు లక్కినేని శ్యామ్,బోడ మంగీలాల్, జింకల రాజు, హనుమంతు, సుధీప్,తదితరులు పాల్గొన్నారు.