పయనించి సూర్యుడు జబ్బర్ ఫిబ్రవరి 1 కామారెడ్డి ఇంచార్జి.:రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో కురుమ సంఘం భవనం లో కురుమ యువ చైతన్య సమితి నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో కురుమ యువ చైతన్య సమితి వ్యవస్థక సభ్యులు చెలిమేటి గంగాధర్ కురుమ KYCS గ్రామ అధ్యక్షులు బైకరి సంతోష్ కురుమ, ఉపాధ్యక్షుడు పల్లె రాజేందర్ కురుమ,పల్లె మహిపాల్ కురుమ మరియు కురుమ సంఘం సభ్యులు కామల్ల బాలమల్లు కురుమ,పల్లె భీరయ్య కురుమ,కామల్ల సంతోష్ కురుమ బైకరి రాజు కురుమ,చెలమేటి గంగరాజంకురుమ,దర్ని బాలమల్లు కురుమ,చెలిమేటి నడ్పి రాజయ్యకురుమ,బైకరిలింగం కురుమ కామల్లపెద్ద గంగాధర్ కురుమCH. మల్లయ్యకురుమ కామల్ల చిన్న గంగాధర్ కురుమ కామల్ల బాలింగం కురుమ బైకరిసందీప్ కురుమ బైకరి నర్సవ్వ కురుమ తదితర కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.