చిడుమూరు స్థానిక సర్పంచ్ కాక అరుణకుమారి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు1
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు పంచాయతీ పరిధిలో తొమ్మిది మందికి పౌజ్ కేటగిరి కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయి, అవి చిడుమూరు సర్పంచి చేతుల మీదుగా జువ్విగూడెం గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో చిడుమూరు సచివాలయం సెక్రటరీ మర్మం గోపాలకృష్ణ, సర్వే ర్ గుండి రాము, వెల్పర్ అసిస్టెంట్, చిచ్చడి వెంకన్న బాబు, లబ్ధిదారులు, ముర్రం భద్రమ్మ, ముర్రం ముత్తమ్మ, గ్రామస్తులు కుంజా ఏసుబాబు, ముర్రం వినోద్, తదితరులు పాల్గొన్నారు.