పయనించే సూర్యుడు జూలై 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు .కిమ్స్ డైరెక్టర్ తాళ్ళూరి గిరినాయుడు సూచనలతో సోమవారం ఉదయం ఉలవపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలం కూటమి ప్రభుత్వ పనితీరు వివరించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపీదేసి రత్తయ్య,భారత్ మహాసేన నాయకులు జువ్విగుంట బాబు,పొత్తూరు లవకుమార్,గోనుగుంట హజరత్తయ్య,బూత్ కన్వీనర్ భీమవరపు వెంకటేశ్వర్లు,భీమవరపు ప్రసాద్,గొరిపర్తి పెంచలయ్య టీడీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.