
పయనించే సూర్యుడు.D.1.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. ఎంపీడీవో గంగుల సంతోష్ భీంగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఇందిరా క్రాంతి పథకం మరియు ఉపాధి హామీ పథకం సిబ్బందితో జలసిరి కార్యక్రమం పై ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారుజలసిరి కార్యక్రమం ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతల నిర్మించుకోవడానికి స్వయం సహాయక సంఘాల గ్రూపుల ద్వారా ప్రతి ఇంటి దగ్గర నిర్మించుకోవడానికి లబ్ధిదారులను ఐడెంటిఫై చేయాలని కోరడం జరిగింది మొదటి విడతలు మహిళా సంఘాల ద్వారా 50 ఇళ్లకు ఇంకుడు గుంతలు గ్రామ సర్పంచ్ పంచాయతీ సెక్రెటరీ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా 50 ఇంకుడు గుంతలు మొత్తం 100 ఇంకుడు గుంతలను ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అదేవిధంగాప్రతి గ్రామంలో రైతుల పొలాల్లో ఫారం పాండ్లు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు నిర్మించాలని అదేవిధంగా కమ్యూనిటీ స్థలాలైన ప్రభుత్వ సంస్థలు పాఠశాలలు మినీ వాటర్ ట్యాంకు దగ్గర కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మించాలని కోరారు
సమీక్షా సమావేశంలో ఏపీఎం ప్రమీల ఏపీఓ నరసయ్యEC చందు సీసీలు టెక్ని అసిస్టెంట్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు