
పయ నించే సూర్యుడు జూన్ 9 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నో పురస్కరించుకొని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వారు పిలుపుమేరకు ఈ నెల రోజులు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బోడసకుర్రు పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ సిబ్బంది సచివాలయం సిబ్బంది మరియు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షులు ముత్యాల బావి గ్రామ కమిటీ అధ్యక్షులు అరవ చంటి బిజెపి నాయకులు జల్లి రాధాకృష్ణ దొమ్మేటి రాధాకృష్ణ ఆత్మ డైరెక్టర్ ఓలేటి పరమేశ్వర రావు రొక్కాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు