ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
భీమ్ గల్ మండలం బాబాపూర్ గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం పరిశీలన… గ్రామంలో రోడ్స్ క్లీనింగ్ పిచ్చి మొక్కల తొలగింపు, మురికి కాలవల్లో పూడిక తీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం ఆంటీ లార్వా స్ప్రే.. ఇంటి ఇంటికీ తిరుగుతూ ప్రతి శుక్రవారం ఇండ్ల లో నిలువ ఉన్నా నీటిని పారాపోయాలని అవగాహనా కల్పించారు.. కార్యక్రమం లో ఆయా గ్రామాల పిఎస్ లు ఆరోగ్య సిబ్బంది ఆశ లు ఏఎన్ఎం లు అంగన్వాడీ ఐకెపి మహిళలు పాల్గొన్నారు