
పయనించే సూర్యుడుD.31.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.ఈరోజు శుక్రవారం రోజున ఆర్మూర్ లో జరిగిన బాల్కొండ మరియు ఆర్మూర్ నియోజకవర్గాలపై నిర్వహించిన SIR సాధారణ సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలొ SIR కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేసి అన్ని నియోజకవర్గాలకంటే ముందుగా 100% పూర్తి చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు,BLA లకు, సూపర్వైజర్ లకు, మండల కోఆర్డినేటర్ లకు, మండల పార్టీ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు