▪వినవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘపాల్ రెడ్డి..
పయనించే సూర్యడు //జనవరి 23//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. వల్బపూర్ గ్రామం లొ గ్రామ సభను తహసీల్ధార్ జి. శ్రీనివాస్ ఆధ్వర్యలో నిర్వాయించారు. డ్లు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డుల కొరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తదనతరం రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికి పథకాలను అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏక్కటి రఘపాల్ రెడ్డి అన్నారు. మండలంలోని వాలభాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో అధికారులతో కలిసి లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ ఎన్నికల సమయంలో ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వపథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందనిఅన్నారు. సంక్షేమ పథకాలు అందని వారు దరఖాస్తులు ఇవ్వాలని అధికారులు
ప్రతీ ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ దేవేందర్,గ్రామస్తులు పాల్గొన్నారు.