పయనించే సూర్యుడు, ప్రతినిధి శ్రీరామ్ నవీన్, తొర్రూరు డివిజన్ కేంద్రం:- మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని, అరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 9వ తరగతి విద్యార్థినిపై, లైంగిక వేధింపులకు, పాల్పడుతున్నట్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆరోపిస్తున్నారు, వివరాల్లోకి వెళితే, హరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, మహేందర్ అనే ఉపాధ్యాయుడు, 9వ తరగతి చదువుతున్న, బాలికను, కావాలని, తగలరానిచోట, చేతులు వేస్తున్నారని, ఆ బాలిక తల్లి, ఆరోపిస్తున్నారు, ఇలాంటి సంఘటనలు, గతంలో ఎన్నో జరిగాయని, విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు, విన్నపించుకున్నప్పటికీ, ఫలితం లేకుండా పోయిందని, ఆరోపించారు ఇతనితో పాటు ఇంక నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారని, ఆరోపిస్తున్నారు, ఈ సంఘటన తెలుసుకున్న తొర్రూర్ పోలీస్ సిబ్బంది, పూర్వప రాలు, సేకరించేందుకు, సంఘటన స్థలానికి చేరుకొని, విచారణ చేపట్టడం జరిగింది, ఈ విషయాన్ని, మహబూబాబాద్ జిల్లా, డీఈఓ కు, వినిపించుకుంటామని, తెలిపారు, ఇలాంటి సంఘటనలు మళ్ళీ, పునరావృతం కాకూడదని, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను హెచ్చరించారు...