పయనించే సూర్యుడు గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెస్ రసూల్ జనవరి 21 సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం పారిది లోని మంగళవారం రోజున
- ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26 నుండి నాలుగు ప్రభుత్వ పథకాలు.
- కొన్నేళ్ల తర్వాత రేషన్ కార్డుల అమలుకు ప్రజా ప్రభుత్వంలో దళారి వ్యవస్థ అవకాశం లేకుండా రెండో దఫా దరఖాస్తు స్వీకరణకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు ఈ నెల 26 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నాలుగు ప్రభుత్వ పథకాలను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అంతేకాకుండా ప్రభుత్వ పథకా నూతన రేషన్ కార్డులు ఇంద్ర మహిళ పథకాలు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో దఫా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు