
పయనించేసూర్యుడు ఫిబ్రవరి 9 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లాసూళ్లూరుపేట పట్టణంలో నెర్రి కాలువ సర్వే నంబర్ 75 లో కాలువ భూమి ఉంది ఇది ఆక్రమ గురైంది గతంలో ఈ కాలువ గట్టుమీద గిరిజనులు గుడిసెలు వేసుకొని నివాసం ఉండేవారు ఆ నివాసాన్ని ఖాళీ చేయించి ప్రభుత్వము ఆ గిరిజనులకి శాశ్వత గృహాలును 2006 లో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇంద్రమ్మ ఇల్లు గొల్లలములువు గ్రామం రైల్వే గేటుకి అవతల వైపు భూమిని కేటాయించి శాశ్వత నివాసాలు కల్పించి ఇల్లు నిర్మాణం చేపట్టింది ఇప్పుడు అదే నెర్రి కాలువ కట్టమీద 2019 నుండి 22 వరకు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారికి ముడుపులు కట్టబెట్టి టౌన్ ప్లానింగ్ అధికారి అండదండలతో భారీ భవంతుల కట్టమీద కట్టారు ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టిన పట్టించుకోలేదు. ఇరిగేషన్ అధికారులు నా మాత్రపు కాలవ మరమ్మత్తులు చేసేటప్పుడు యువతల వైపు ఉన్న సర్వే నంబర్ 74 పట్టా నంబర్ 104 భూమి మీద నుండి కాలువల పూడికలు తీసేవారు! 75 సర్వే కాలువ ఆక్రమించి ఇల్లు కట్టడం వల్ల జెసిపిలు కాలువలో దారి లేదు అందువలన సర్వేనెంబర్ 74 పట్టా భూముల నుంచి వెళ్లి మరమ్మత్తులు చేస్తారు 2022లో ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు రాతపూర్వకంగా కంప్లైంట్ పెట్టిన పట్టించుకోలేదు కనుక ఇకనైనా 75 సర్వేనెంబర్ అక్రమణ గురయ్యింది ఆక్రమించి కట్టిన అక్రమ భవంతులను తొలగించి వేయాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ద్వారా ఇరిగేషన్ అధికారులకు తెలియజేస్తున్నారు ఈరోజు అవతలి కాలువ కనుమరుగై బవంతులు ఉన్నాయి. ఏది కాలువ భూమి ఏది పట్టా భూమి అని అవగాహన లేని 0S9 పత్రిక రిపోర్టర్ యువతల వైపున్న సర్వే నంబర్ 74 పట్టా భూమిని ఫోటో తీసి నెర్రి కాల్వ ఆక్రమణకు గురి అవుతుందని ప్రజలకు అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు ఇకనైనా పత్రిక రిపోర్టర్లు ఏదైనా రాసేటప్పుడు దాని పూర్తి వివరాలు తెలుసుకొని ఫోటో తీసి రాయాలని ఏది పడితే అది ఫోటో తీసి అవగాహన లేకుండా ఫోటోలు తీసి వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలియజేశారు
