పయనించే సూర్యుడు జనవరి 31 డివిజన్ ప్రతినిధి తిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ
దేవరకొండ ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపర్టెంట్ డార్టర్ రవి ప్రకాష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గురువారము సూపర్టెంట్ రవి ప్రకాష్ మాట్లాడుతూ నేసు సూపర్టెంట్ గా మూ డు నాలుగు రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నా నని, వైద్యకాలలో పనిచేస్తున్న వైద్యులందరూ సమ యపాలన పాటించడానికి వైద్యులు అందరము కలిసి పని చేస్తామని సూపర్టెంట్ డాక్టర్ రవి ప్రకాష్ అన్నా రు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే ప్రజలు రకరకాల రో గులతో వస్తారని, వారిని ఇబ్బందికి గురికాకుండా వారి జబ్బు సమస్యను అడి" తెలుసుకుని మంచి వైద్య మిచ్చి పంపిస్తామని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో
21 మంది డాక్టర్లు, 45 మంది స్టార్ నర్సులు వని చేస్తున్నారని అన్నారు. సమయము ఉదయము 9:30 నుండి మధ్యాహ్నం 2:00 ల గంటల వరకు ఉంటా మని సూపరెంట్ డాక్టర్ రవి ప్రకాష్ అన్నారు. ప్రభు త్వ ఏరియా వైద్యశాలలో ప్రతిరోజు ఓ దాదాపు ఐదు వందల నుంచి 600 మంది వరకు ఓక వస్తుం దని, ఈ జనవరి నెలలో 120 మందికి నార్మల్ డెలివ రీలు చేశామని, 42 సర్జరీల డెలివరీలు జరిగాయని, ప్రభుత్వ వైద్యశాల సూపర్టెంట్ రవి ప్రకాష్ అన్నారు. రెండు రోజుల క్రితం జిల్లా అధికారి కమిషనర్ య్ కుమార్ ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. వైద్యశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసు కొన్నా రని, సమస్యలను రమిషనర్ అజయ్ కుమార్ తెలి
యజేశామని రవి ప్రకాష్ అన్నారు. కొన్ని మౌలిక సదు సాయాలు తక్కువగా ఉన్నాయని కమిషనర్ కు విన్న వించామని వాటిని త్వరలో పరిష్కరిస్తామని అందులో భాగంగా వాటర్ కోసం బోరు వేయిస్తామని ఆటో అన లేజర్ కూడా ఏర్పాటు చేయిస్తామని అన్నారని ప్రభు త్వ వైద్యశాల సూపర్టెంట్ రవి ప్రకాష్ అన్నారు.