Logo

ప్రయివేట్ విద్యా సంస్థల నిర్లక్ష్య ధోరణి.. కారాదు బడిపిల్లలకు శాపంఅధికారుల పర్యవేక్షణ అవసరంతడ వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేసిన ఓడూరు ఉజ్వలరెడ్డిఆస్పత్రికి చేరుకుని పిల్లలను పరామర్శించిన ఉజ్వలరెడ్డి