
పయనించే సూర్యుడు అక్టోబర్28 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం
కువైట్ లోని భారత రాయబారి అయిన శ్రీ సంజయ్ కలసిన సందర్భంలో ప్రవాస భారతీయ మహిళ నాగమణి గత కొంత కాలంగా హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఆమె ను త్వరగా కోలుకొన్న తర్వాత ఆమె ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి (ఇండియా కు)వాళ్ల సొంత గ్రామానికి తరలించమని కోరారు తదనంతరం ఆమె ను నేడు స్వగ్రామానికి తరలించారు ఇందుకు భారత రాయబార కార్యాలయానికి మరియు అంబాసిడర్ అయిన శ్రీ సంజయ్ మరియు మదనపల్లి మ్మెల్యే శ్రీ షాజహాన్ భాషా ధన్యవాదాలు